చికెన్ కట్లెట్

కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్: 250grms
బియ్యప్పిండి: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
కారం: 2tsp
పచ్చిబఠాణీలు: 2tbsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెరుగు: 3tbsp
పుదీనా ఆకులు: కొద్దిగా

తయారు చేయు విధానం:
 మొదటగా చికెన్ శుభ్రం చేసిన తర్వాత చికెన్‌ ను మిక్సర్ లో వేసి గ్రైండ్ చేసి పేస్ట్‌ లా చేసి పెట్టుకోవాలి. 
తర్వాత ఆ చికెన్ పేస్ట్ లో , పెరుగు, పుదీనా పేస్ట్, పచ్చిబఠాణీల పేస్ట్, కారం, ఉప్పు కలపాలి.
ఇప్పుడు చిన్నచిన్న ముద్దలు తీసుకొని అరచేతిలో వత్తి, బియ్యం పిండిలో అద్ది, నాన్‌ స్టిక్ పాన్ మీద వేయించాలి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *